వచసా చరితం వదామి శంభో
రహ ముద్యోగ విధాసు తేఽపసక్తః |
మనసాఽకృతి మీశ్వరస్య సేవే,
శిరసా చైవ సదాశివం నమామి ||
నమోచ్యుతాయ గురవే జ్ఞానధ్వాన్తైక భానవే |
శిష్య సన్మార్గపటవే కృపా పీయూష సింధవే ||
అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే |
స్వారామోక్తపదేచ్ఛూనాం దత్తం యేనాచ్యుతం పదమ్ ||
అచ్యుతుడు (నాశనం లేనివాడు), శాశ్వతుడు, గురువు (అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జ్ఞానం అనే వెలుగుని అందించేవాడు), జ్ఞాన కాంతులు ప్రసరింపజేయు సూర్యుడు, శిష్యులను
ఋజుమార్గంలో (సన్మార్గం/ఉత్తమ మార్గంలో) చరింపజేయువాడు, సమస్త చరాచర జీవ-అజీవరాశులపై అపార సముద్రం వంటి తన కరుణను వర్షించేవాడు, తానే సాక్షాత్తు గుణ-నామ-రూప రహితమైన పరబ్రహ్మమైనవాడు, మోక్షాసక్తులై తనను ఆశ్రయించిన వారికి నాశరహితమైన పరమపదమును దత్తం చేయువాడు (అనగా చేరునట్లు నడిపించువాడు/అందు చేర్చువాడు) ఐన శ్రీశ్రీశ్రీ...మహద్గురువుల పాదపద్మములకు శతసహస్రకోటి వందనములు.
ఓం నమో భగవతే పూర్ణానందాయ ||
రహ ముద్యోగ విధాసు తేఽపసక్తః |
మనసాఽకృతి మీశ్వరస్య సేవే,
శిరసా చైవ సదాశివం నమామి ||
హే సదాశివా! నాకు ఉన్నతమైన యోగ విద్య గురించి తెలియదు. అందుకే వాక్కుతో నీ
చరితామృత గానం చేస్తున్నాను. మనసులో నీ దివ్యరూపమును ధ్యానిస్తున్నాను.
శిరసా నీకు నమస్కరిస్తున్నాను. (సత్యం ఏమిటంటే ఇవేవీ నేను చేయడం లేదు, నాలో
ఉన్న "ఆ నేను"వైన నీవు చేయిస్తున్నావు)
శిష్య సన్మార్గపటవే కృపా పీయూష సింధవే ||
అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే |
స్వారామోక్తపదేచ్ఛూనాం దత్తం యేనాచ్యుతం పదమ్ ||
అచ్యుతుడు (నాశనం లేనివాడు), శాశ్వతుడు, గురువు (అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జ్ఞానం అనే వెలుగుని అందించేవాడు), జ్ఞాన కాంతులు ప్రసరింపజేయు సూర్యుడు, శిష్యులను
ఋజుమార్గంలో (సన్మార్గం/ఉత్తమ మార్గంలో) చరింపజేయువాడు, సమస్త చరాచర జీవ-అజీవరాశులపై అపార సముద్రం వంటి తన కరుణను వర్షించేవాడు, తానే సాక్షాత్తు గుణ-నామ-రూప రహితమైన పరబ్రహ్మమైనవాడు, మోక్షాసక్తులై తనను ఆశ్రయించిన వారికి నాశరహితమైన పరమపదమును దత్తం చేయువాడు (అనగా చేరునట్లు నడిపించువాడు/అందు చేర్చువాడు) ఐన శ్రీశ్రీశ్రీ...మహద్గురువుల పాదపద్మములకు శతసహస్రకోటి వందనములు.
ఓం నమో భగవతే పూర్ణానందాయ ||
0 comments:
Post a Comment